మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కీ ఘన నివాళులు అర్పించిన
ఖమ్మం రూరల్ తల్లంపాడు సర్పంచి అంబేద్కర్…
ఖమ్మం జిల్లా ప్రతినిది మే 21 (సంచలన వార్త)
నేడు భారత రత్న,మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామం మెయిన్ రోడ్డు సెంటర్ నందు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వారికి ఘన నివాళులు అర్పిచి, పువ్వులు,పూలదండలు వేసి, వారు దేశానికి తీసిన సేవను గుర్తు చేసుకుని వారి ఆశయాలను ముందుకు సాగిస్తామని తెలియపరచిన్నారు
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్
శ్రీ కుమ్మరి అంబేద్కర్
వార్డునెంబర్లు రేపాల ఉపేందర్
దారోజ్ కార్తీక్
మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు పిల్లికండ్ల శేఖర్, నూకల సూర్యనారాయణ,నేతగాని రామయ్య, రెంటల రమేష్,రాచకొండ పెద్ద రాంబాలు,నాగటి కిషోర్,పిల్లికండ్ల మహేష్, యలమందల సురేష్,కుంచాల రవి,గుండమాల యశోబు,నలమాస వీరాస్వామి, కందుల వీరయ్య తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన్నారు.