ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి బాపట్ల నగరపాలక సంస్థలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్.._
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో ఏప్రిల్ బాపట్ల 27 (సంచలన వార్త)
₹60, 000/-వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
బాపట్ల నగరపాలక సంస్థలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్. సూర్యలంక రహదారి ముత్తయ్యపాలెం టీ హౌస్ వద్ద ₹60, 000/- వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ చిక్కిన ఆర్ ఐ..ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, నలుగురు సిఐల నేతృత్వంలో జరిగిన దాడి. ఆర్ ఐ, షేక్ ఇమామ్ ను అదుపులోకి తీసుకొని నగర పాలక సంస్థలో కార్యానికి తరలించి విచారిస్తున్నా ఏసీబీ అధికారులు.బాపట్ల నగరపాలక సంస్థ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ విచారణ.