సద్గురు ఆశ్రమము సప్తాహ కార్యక్రమములో సద్గురుల ఆశీర్వాదం పొందిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

Spread the love

సంగారెడ్డి జిల్లా, సదాశిపేట మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, శ్రీ సద్గురు ఆశ్రమం వారిచే ఏర్పాటుచేసిన సప్తాహ కార్యక్రమములో చివరి రోజున పాల్గొన్న సద్గురువులు అంతర్గావ్ ఆశ్రమం కరణ్ మహారాజ్ , శ్రీ సద్గురు ఆశ్రమం శ్రీ విద్యా ఉపాసకులు సద్గురు సంజీవ మహారాజ్ వారి ఆశీర్వాదం పొందిన బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఆ సద్గురువుల ఆశీర్వాదంతో మంచి మేధాశక్తితో ప్రజా సమస్యలను తీర్చడంలో కలిగే ఆనందము సద్గురువుల ఆశీర్వాద ఫలమని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపకులు కమిటీ సభ్యులు హరి శంకర్ గౌడ్, బుచ్చిరెడ్డి, రంగారెడ్డి, కృష్ణ,మైపాల్, హరి , మద్దికుంట భక్త బృందం మరియు అంతర్గావ్ ఆశ్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *