రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఉత్తమ్ వార్నింగ్..

Spread the love

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉందని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు, ఎఫ్ సీఐ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 31 నాటికి ధాన్యం మిల్లింగ్ పూర్తి చేసి ఎఫ్ సీఐకి అప్పగించాలన్నారు. ఒక్కో బియ్యం బస్తాకు 4-5 కేజీల బియ్యం తక్కువ అందుతున్నట్లు రేషన్ షాపుల యజమానుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై విచారణ చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *