Samagra Telugu Dina Patrika
ఏపీసీసీ చీఫ్ గా నియమితులైన వైఎస్ షర్మిల బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలని కోరుతూ పవన్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం జరగనుంది.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website