Samagra Telugu Dina Patrika
ఈనెల 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగా వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే.! అయోధ్య రామాలయంలో కొలువు దీరిన బాల రాముడి విగ్రహాన్ని ఇకపై కొత్త పేరుతో పిలవనున్నారు. బాలక్ రామ్ అని నామకరణం చేసినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలియజేశారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website