మరో కుట్రకు వైసీపీ తెర: సీపీఐ రామకృష్ణా..

Spread the love

ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణా మండిపడ్డారు. రాజధాని అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలంటూ వైసీపీ మరో కుట్రకు తెరలేపిందన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే హైదరాబాద్ డ్రామాకు వైసీపీ నేతలు తెరతీశారని రామకృష్ణా దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *