వెంక‌టేశ్, అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా..!

Spread the love

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబోల్లో ఒకటి వెంక‌టేశ్, అనిల్ రావిపూడి. ఎఫ్‌2, ఎఫ్ 3 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. జులై 3న ఈ మూవీ ముహూర్తపు సెర్మనీ ఉండనుంది. అంతేకాదు మూవీ రెగ్యులర్‌ షూట్‌ కూడా ఇదే వారం షురూ కానున్నట్టు ఫిలింనగర్ టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *