మద్యం కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా..

Spread the love

మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. మద్యం కేసులో విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అటు ఇసుక కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *