నామ భద్రయ్య భౌతికాయానికి నివాళులర్పించిన రెడ్యానాయక్
డోర్నకల్ ప్రతినిధి జూన్ 15 సంచలన వార్త:
కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన నామ భద్రయ్య సోమవారం స్వర్గస్తులైనారు.ఆయన భౌతికాయానికి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించి కుమారుడు నామ రమేష్ ని ఓదార్చిన ధైర్యం చెప్పారు. ఆయనతోపాటు బజ్జురి పిచ్చిరెడ్డి,
గుగులోత్ రవి నాయక్,ముండ్ల రమేష్,
నామ సైదులు,చేరెడ్డి బిక్షం రెడ్డి,కత్తెరసాల విద్యాసాగర్,బత్తుల వెంకన్న,రాయల వెంకటేశ్వర్లు,కాడెం ప్రశాంత్,సామినేని సతీష్,వంగాల వెంకయ్య,రొయ్యల నాగేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు.