*వెంకట్రాంపురం ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా బండ్ల నరేష్ మాదగ*
(గరిడేపల్లి జూన్ 15 సంచలన వార్త సూర్యాపేట జిల్లా బ్యూరో) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని వెంకట్రాంపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ నిర్మాణం జరిగింది. 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించడం జాతిని అన్ని విధాలుగా ముందు నడిపించాలని దృఢ సంకల్పంతో గో టు విలేజ్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మరియు గరిడేపల్లి మండల ఇన్చార్జి బచ్చలకూరి ప్రసాద్ మాదిగ సూచనల మేరకు మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో కో-ఇన్ఛార్జి, మండల కోఆర్డినేటర్ కుర్రి వెంకన్న మాదిగ, మండల ఉపాధ్యక్షులు దూరే వినోద్ మాదిగ, ప్రచార కార్యదర్శి కడప వీరస్వామి మాదిగ, సహాయ కార్యదర్శి ఆలంపల్లి శేఖర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి పవన్ మాదిగ, గరిడేపల్లి గ్రామ అధ్యక్షులు పిట్ట వెంకటేష్ మాదిగ, మచ్చ వేణుమాదిగ, పిట్ట నాగరాజు మాదిగ వారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. వెంకట్రఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండ్ల నరేష్ మాదిగ ను ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా రాయబారపు వీరయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా బండ్ల వేణుమాదిగ, కోశాధికారిగా బండ్ల యోగానందం మాదిగ, ప్రచార కార్యదర్శిగా బొజ్జ వెంకటేష్ మాదిగ లను నియమించడం,
సోషల్ మీడియా రాయబారపు సుకుమార్ మాదిగ, గౌరవ అధ్యక్షులుగా రాయబారపు శ్రీరాములు మాదిగ, బండ్ల ఆనందరావు మాదిగ, రాయబారపు శ్రీను మాదిగ,
సలహాదారులుగా రాయబారపు సురేష్ మాదిగ, బండ్ల ప్రభాకర్ మాదిగ, రాయబారపు రామకృష్ణ మాదిగ లను నియమించడం జరిగింది.32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించడం జాతిని అన్ని విధాలుగా ముందు నడిపించాలని దృఢ సంకల్పంతో గో టు విలేజ్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది.
ఇట్టి కమిటీలో కార్యవర్గ సభ్యులుగా రాయబారపు శ్యామ్ మాదిగ, బొజ్జ అశోక్ మాదిగ, బండ్ల ప్రవీణ్ మాదిగ,రాయబారపు దావీదు మాదిగ నియమించడం జరిగింది.