రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం..

Spread the love

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఛండీగఢ్‌లో ఇవాళ వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటివరకు నిరసనకారులు శాంతియుతంగా నిరసన తెలుపుతారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *