ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతత్వంలో అఖిలపక్ష సమావేశం

Spread the love

సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నేడు (ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు కీలక మంత్రులు, అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు పాల్గొంటారు. పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ప్రతిపక్ష పార్టీల దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌స

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *