తుమ్మలపల్లివెంకటనారాయణ చిత్రపటానికి నివాళులు.
ఖమ్మం జిల్లా ప్రతినిది జనవరి 19 (సంచలన వార్త)
మండల పరిధిలోని నాగులవంచ మాజీ వెటర్నరీ అసిస్టెంట్
తుమ్మలపల్లివెంకటనారాయణ చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు.కార్యక్రమంలో రాష్ట్రపంచాయితీ రాజ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంబటి శాంతయ్య ,మండలటిఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, వంకాయలపాటి సత్యం, సామినేని బాబురావు,
మండలసిపిఎం నాయకులు తోటకూరవెంకటనరసయ్య ,సామినేనిఅప్పారావు,మండల కాంగ్రెస్ నాయకులు ఆలస్యం బసవయ్య, మండల బిజెపి నాయకులు మద్దినేని వెంకటేశ్వరరావు,టిఆర్ఎస్ నాయకులు అంబటి సైదేశ్వరరావు, తోటకూరి చిన్న, కొల్లి బాబు ,అంబటి సత్యనారాయణ, ఎండోమెంట్ ఈవో తోటకూరి వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు ఆలస్యం శంకర్ ,గ్రామ పెద్దలు
అయినాల నాగేశ్వరరావు, అయినాల సంజీ పాల్గొన్నారు.