పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన..

Spread the love

ఏపీలోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. సత్యసాయి వర్సిటీ 42వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా పాల్గొననున్నారు. విద్యార్థులకు బంగారు పతకాలు, డాక్టరేట్లు, పట్టాలను రాష్ట్రపతి పంపిణీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *