బిఆర్ఎస్ పార్టీలోకి కొందోజు లవన్ కుమార్
డోర్నకల్ ప్రతినిధి జులై 3 సంచలన వార్త:
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ సమక్షంలో డోర్నకల్ పట్టణం పదో వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసిన కుందోజు లవన్ బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది.అనంతరం కొందోజు లవన్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్,మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రాలను స్వహస్తాలతో వేసి బహుకరించినారు.ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ నాయకులు కత్తెరసాల విద్యాసాగర్,చే రెడ్డి బిక్షం రెడ్డి,బురుగల శరత్,మంజుల చంటి,షేక్ మియా,కౌన్సిలర్ రాము పాల్గొన్నారు.